RigVeda PrathaSandhyavandane Telugu
ఋగ్వేదీయ ప్రాతః సంధ్యావందనం అచమనం: ఓం కేశవాయ స్వాహా – ఓం నారాయణాయ స్వాహా – ఓం మాధవాయ స్వాహా (మూడు సార్లు పంచపాత్రలో ఉన్నటువంటి నీళ్ళను ఉద్దరణితో కుడి చేతిలో వేసుకొని ప్రాశనం చెయ్యవలెను) ఓం గోవిందాయ నమః – ఓం విష్ణవే నమః –...