Kumkuma Dharana
Kannada:
ಕುಂಕುಮ ಧಾರಣ ಸಂಕಲ್ಪ ವಿಧಾನ
ಕೇಶವಾಯ ಸ್ವಾಹಾ ಎಂದು ಮುಂತಾಗಿ ಆಚಮನ ಮಾಡಬೇಕು. ನಂತರ ಪ್ರಣವಸ್ಯ ಪರಬ್ರಹ್ಮ ಋಷಿಃ ಪರಮಾತ್ಮಾ ದೇವತಾ, ದೇವೀ ಗಾಯತ್ರೀ ಛಂದಃ ಪ್ರಾಣಾಯಾಮೇ ವಿನಿಯೋಗಃ | ಅದ್ಯ ಪೂರ್ವೋಚ್ಚರಿತ ಶುಭಪುಣ್ಯತಿಥೌ ಮಮ ಪತ್ಯಂತರ್ಗತ ಶ್ರೀಭಾರತೀರಮಣಮುಖ್ಯಪ್ರಾಣಾಂತರ್ಗತ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಮೇ ಪತ್ಯುರಾಯುಷ್ಯಭಿವೃಧ್ಯರ್ಥಂ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀಸನ್ನಿಧಾನಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ಊರ್ಧ್ವ ಪುಂಡ್ರಸಹಿತ ಕುಂಕುಮ ಧಾರಣಾಖ್ಯಂ ಕರ್ಮ ಕರಿಷ್ಯ – ಎಂದು ಸಂಕಲ್ಪ ಮಾಡಿ
ರಮಾಂ ಅಪರ್ಣಾ ಸಾವಿತ್ರೀಂ ವೈದೇಹೀಂ ಅರುಂದತೀಂ |
ಸೌಭಾಗ್ಯಾಯ ನಮಸ್ಕೃತ್ಯ ಕುಂಕುಮಂ ಧಾರಯಾಮ್ಯಹಂ ||
ಎಂದು ಅನ್ನುತ್ತ ಅರಿಷಿಣ ಮತ್ತು ಕುಂಕುಮವನ್ನು ಹಚ್ಚಿಕೊಳ್ಳಬೇಕು.
ಊರ್ಧ್ವಪುಂಡ್ರಂ ಲಲಾಟೇ ತು ಭರ್ತುರಾಯುಷ್ಯವರ್ಧಕಂ |
ಲಲಾಟೇ ಕುಂಕುಮಂ ಚೈವ ಸದಾ ಲಕ್ಷ್ಮೀನಿವಾಸಕಂ II
ಎಂಬ ಪ್ರಮಾಣದಂತೆ ಸುಮಂಗಲೆಯರು ಹಣೆಯಲ್ಲಿ ಊರ್ಧ್ವಪುಂಡ್ರವನ್ನು ಧರಿಸುವುದರಿಂದ ಪತಿಯ ಆಯುಷ್ಯವು ವರ್ಧಿಸುವದು ಮತ್ತು ಹಣೆಯಲ್ಲಿ ಕುಂಕುಮವನ್ನು ಧರಿಸುವುದರಿಂದ ಮನೆಯಲ್ಲಿ ಸದಾ ಲಕ್ಷ್ಮಿಯ ಸನ್ನಿಧಾನವಿರುವುದು, ಸಕಲ ಸಂಪತ್ತು ದೊರೆಯುವುದು.
Telugu:
కేశవాయ స్వాహా అను 24 నామములతో ముందుగా ఆచమనము చెయ్యవలెను. ఆనంతరము ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా, దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః | అద్య పూర్వోచ్చరిత శుభపుణ్యతిథౌ మమ పత్యంతర్గత శ్రీభారతీరమణముఖ్యప్రాణాంతర్గత శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం మే పత్యురాయుష్యాభివృధ్యర్థం శ్రీలక్ష్మీసన్నిధానప్రాప్త్యర్థం ఊర్ధ్వ పుండ్రసహిత కుంకుమ ధారణాఖ్యం కర్మ కరిష్యే – అని సంకల్పము చేసి-
రమాం అపర్ణా సావిత్రీం వైదేహీం అరుందతీం |
సౌభాగ్యాయ నమస్కృత్య కుంకుమం ధారయామ్యహం ||
అని చెప్పుచూ పసుపు మరియు కుంకుమాన్ని ధరించవలెను.
ఊర్ధ్వపుండ్రం లలాటే తు భర్తురాయుష్యవర్ధకం |
లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీనివాసకం II
పురాణాల ప్రకారం సుమంగళులు నుదుటిపై ఊర్ధ్వపుండ్రాన్ని ధరించడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని మరియు కుంకుమాన్ని నుదుటిపై ధరించడం వల్ల లక్ష్మీసన్నిధానము ఇంట్లో ఎల్లవేళలా ఉండునని, సకల సంపదలను పొందుదురు అని చెబుతారు